May 27, 2012

Niduravotuntivo--sri krishnavataram

నిదురవొచుంటివో..లేక బెదరి పల్కుచుంటివో..కాక నీవు తొల్లింటి భీమసేనుడవే కావో..
ఎన్నడీ చెవులు వినని కనులు చూడని శాంతంబు కానవచ్చే 

కురుపతి పెందోడల్ విరుగ. గొట్టెద..రొమ్ము పగిల్చి  వెచ్చనెత్తురు కడుపార గ్రోలి
అని దున్మేద దుష్టుని దుష్టసేను భీకర గద చేతనంచును 
ప్రగల్భములాడితివల్లకోల్వులో
హవ్వ ...
మరల ఇదెల ఈ పిరికి మానిసి పల్కులు మృష్ట భోజనా..





------------
hahaa.. ee padhyam bhale saradaagaa vuntundi...sri krishnudu bheemuni aatapattistu, anavalsinavi anni anesaaka...yedo saradaaki annaanu le baava ani muginchatam ..bhale..bhale! 

December 11, 2010

Acharya Deva!Yemantivi Yemantivi -DVS Karna

ఆచార్య దేవ! ఏమంటివి ఏమంటివి..
జాతి నెపమున సూత సుతునకిందు నిలువ అర్హత లేదందువా..
హ..ఎంత మాట ఎంత మాటా..ఇది క్షాత్ర పరీక్ష కానీ క్ష్యత్రియ పరీక్ష కాదె..
కాదు.. కాకూడదు.. ఇది కుల పరీక్షయే అందువా..నీ తండ్రి భరద్వాజుని జననమేట్టిది.
అతి జుగుప్సాకరమైన నీ సంభవమేట్టిది ..మట్టి కుండలో పుట్టితివి కదా..నీది ఏ కులము?
ఇంత యేల..అస్మత్ పితామహుడు..కురుకుల వృద్దుడయిన ఈ శాంతనవుడు శివసముద్రుల భార్య అగు
గంగా గర్భమున జనియించలేదా..ఈయనదే కులము?
నాతో చెప్పింతువేమయ్యా..మా వంశమునకు మూల పురుషుడయిన వసిష్టుడు దేవ వేశ్య అగు ఊర్వసి పుత్రుడు కాడా.. ఆతడు పంచమజాతి  కన్య అయిన అరుంధతి యందు శక్తిని, ఆ శక్తి ఛండాలాంగాన యందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపడుచు అయిన మత్స్యగంధి యందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబిక తో మా తండ్రిని, పిన పితాహమి అంబాలిక తో మా పిన తండ్రి పాండు రాజును, మా ఇంటి దాసీ తో ధర్మ నిర్మాణచనుడని మీ చె కీర్తించబడుచున్నఈ విదుర దేవుని కనలేదా..
సందర్భావసరములను బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యములతో సంకరమయిన మా కురు వంశము, ఏనాడో కులహీనమయినది. కాగా నేడు..కులము కులము అను వ్యర్ధ వాదమెందులకు..
---
నాయన సుయోధన..ఏరుల పారుల బ్రహ్మర్షుల జననములు మనము విచారించదగినవి కావు..
ఇది నీవన్నట్టు ముమ్మాటికి క్షాత్ర పరీక్షయే..క్షాత్రమున్నవారేల్లరు క్షత్రీయులే. వారిలో రాజ్యమున్నవారే రాజులు.
అట్టి రాజులే ఈ కురు రాజ పరిషత్తు లో పాల్గొనుటకు అర్హులు..
--
ఓహో..రాచరికమా అర్హతను నిర్ణయించునది..హ్మం..అయిన మా సామ్రాజ్యములో సస్యశ్యామలమై సంపదవిరామమయి వెలుగొందు అంగరాజ్యమునకు ఈతని మూర్దాభిషిక్తుని కావించుచున్నాను..

October 10, 2010

o mahaatma o maharshi- aakali raajyam

ఓ మహాత్మా ఓ మహర్షి.. o mahatma o maharshi
ఏది చీకటి..ఏది వెలుతురు..yedi cheekati yedi veluturu
ఏది జీవితమేది మృత్యువు..yedi jeevitamedi mrutyuvu
ఏది పుణ్యం ఏది పాపం..yedi punyam yedi paapam
ఏది నరకం ఏది నాకం..yedi narakam yedi naakam
ఏది సత్యం ఏదసత్యం..yedi satyam yedasatyam
ఏదనిత్యం ఏది నిత్యం..yedanityam yedi nityam
ఏది ఏకం ఏదనేకం..yedi yekam yedanekam
ఏది కారణమేది కార్యం..yedi kaaranamedi kaaryam
ఓ మహాత్మా...ఓ మహార్షి..o mahaatmaa o maharshi

ఏది తెలుపు ఏది నలుపు..yedi telupu yedi nalupu
ఏది గానం ఏది మౌనం..yedi gaanam yedi mounam
ఏది నాది ఏది నీది ..yedi naadi yedi needi
ఏది నీతి ఏది నేతి..yedi neeti yedi neyti
నిన్న స్వప్నం నేటి సత్యం..ninna swapnam neti satyam
నేటి ఖేదం రేపు రాగం..neti khedam repu raagam
ఒకే కాంతి ఒకే శాంతి..oke kaanti oke saanti
ఓ మహార్షి...ఓ మహాత్మా...oo maharshi o mahaatmaa.
-----------------------------

Sri Sri saahityam...Aakali raajyam chitram, Baalu gaatram, Kamal abhinayam..verasi vicchina pubanti ee paata.

October 6, 2010

Naadantu nee madilo kaasta chotu chaalu

నాదంటూ నీ మదిలో కాస్త చోటు చాలు..
నాదంటూ చిరునామా నీ మనసే కాదా ..

ఊపిరివై గుండెలలో నిండిపోరాదా..
ఆమనివై కొత్త బ్రతుకు అందించరాదా..
పరిమళమై నా యదలో నిండిపోరాదా..
మనుగడవై నాతో నీవుండిపోరాదా..                    

నాదంటూ నీ పెదవుల మెదలు నవ్వు చాలు..
నాదంటూ జీవితం నీతోనే కాదా..
నాదంటూ నీ మదిలో కాస్త చోటు చాలు..
నాదంటూ చిరునామా నీ మనసే కాదా..

విరిసిన తోలి తోలి వలపుల తరుణాలు లేవా..  
అవి రవళించే పుష్యరాగ గానాలు కావా..    
వెన్నెలలో వెండి మెట్ల దారులలో రావా..   
ఈ పూల బాటసారి హృదిని వసంతమైపోవా..  
నాదంటూ నీ కన్నుల మెదలు వెలుగు చాలు..  
నాదంటూ జీవితం నీతోనే కాదా..                     
-----------------------------------------------------------------------------
Nenu ee paata modatisaari vinnadi ninnane...nenu yeppudu chudani jandhyala gaari cinema edanna chuddam anukuni "Vichitram" ane cinema chusaa ninna ardharaatri. Anukunnatte hasyanatulu chaalaa manditho paatu anukokunda ghazal srinivas gaaru ee cinemalo hero! Paigaa anukokundaane aayana paadina ee paata, cinema modalaina araganta ki kanapadindi. Oka padi saarlu venakki munduki tippi, malli malli vini...naaku tega nacchesindi kaabatti...naa manasulo modata medilina vyaktiki ee paata e-vuttaram dwaaraa pampesi mari ikkada ponduparustunnaanu...

Paata ki kattina baani chaalaa suluvugaa..appudappudu kuniraagam teesukunettu undi..ee paata ki saahityakarta evaro teliyaledu...vivaraalu kudaa inkemi kanukkolekapoyaanu..kaani vinasompugaa undi...ghazal srinivas gari meeda picturise chesaaru kaabatti aayane paadi untaaru ani oohinchukunnaanu...aayana baagaane paadaaru kaani..yenduko inkaa baagaa paadaalsindi anipinchindi. Ee paata gurinchi evarikainaa inkaasta teliste cheppagalaru ...teliyakapote comment lo vesina link lo ("vichitram jandhyala") modata paata vinagalaru :D

March 15, 2010

Tere Sur Aur Mere Geet

Tere Sur Aur Mere Geet
dono milkar banegi preet
tere sur aur mere geet

Dhadkan me tu hai samaayaa huaa
khayaalon me tu hi tu chaayaa huaa
duniyaa ke mele me laakhon mile
magar tu hi tu dil ko bhaayaa huaa
mein teri jogan tu mera meet
dono milkar banegi preet
tere sur aur mere geet

mujhko agar bhool jaaoge tum
mujhse agar door jaaoge tum
meri muhobbat me taaseer hai
to khichke mere paas aaoge tum
dekho hamaari hogi jeeth
dono milkar banegi preet

Neelaalu kaarena kaalaalu maarena- MuddaMandaaram

నీలాలు కారేనా కాలాలు మారేనా
నీ జాలి నే పంచుకోనా.. నీ లాలి నే పాడలేనా
జాజి పూసే వేళ జాబిల్లి వేళా..
పూల డోల నేను కానా..

సూరీడు నెలరేడు సిరిగల దొరలే కారులె
పూరీ గుడిసెల్లో పేద మనస్సులో వెలిగేటి దీపాలు లె
ఆ నింగి ఈ నెల కొనగల సిరులే లేవు లె
కలిమి లేముల్లో కరిగే ప్రేమల్లో నిరుపేద లోగిళ్ళు లె

ఈ గాలిలో తేలి వెతలను మరిచే వేళలో
కలికి వెన్నెల్లో కలలా కన్నుల్లో కల పారిపోవాలి లె
ఆ తారలే తేరి తళతళ మెరిసే రేయిలో
ఒడిలో నీవుంటే ఒదిగి పోతుంటే
కడతేరిపోవాలి లె..
___________________________________
కొద్ది కాలం క్రితం అనుకోకుండా ఈ పాట తారసపడింది నాకు. మొదటి సారి వినగానే ఎందుకో ఎక్కడో మది గది లో తాళం వేసిపెట్టిన భావోద్వేగాలు కన్నీటి రూపంలో ధారలై కారి బయటకి వచ్చాయి. అసలు ఎందుకు ఈ పాట నా మదిని అంతగా ఆకర్షించిందో ఇప్పటికీ అర్ధం కాదు..కానీ వింటున్నకొద్ది ఇంకా ఇంకా..ఏదో తెలియని బాధా..కాదా..ఏదా ఇది అని అర్ధం కాదె!
నేను పోయినసారి నాలుగు రోజులు ఆపకుండా పగలు రేయి తేడా లేకుండా ఈ పాట వినేసాను..ఐనా తనివి తీరలేదు. ఈ పాట వినటం మొదలుపెడితే, మళ్ళి వారం పాటు అగ్న్యతవాసం లోకి వేల్లిపోతనేమో అని భయపడి..ఈ మద్య అతిగా వినటం మానేసాను.ఎంతో సున్నితమైన గొంతుతో బాలు గారు ఈ పాట పాడి, తానూ కాక మరెవరు ఇలా పాడలేరు అనిపించుకున్నారు.
నా మనసుకి బంధువైపోయి నన్ను బంధించిన ఈ పాట అంటే నాకు చాలా అభిమానం..
పద దాత వేటూరి గారు..సంగీత ప్రదాత రమేష్ నాయుడు గారు ధన్యులు..