March 15, 2010

Tere Sur Aur Mere Geet

Tere Sur Aur Mere Geet
dono milkar banegi preet
tere sur aur mere geet

Dhadkan me tu hai samaayaa huaa
khayaalon me tu hi tu chaayaa huaa
duniyaa ke mele me laakhon mile
magar tu hi tu dil ko bhaayaa huaa
mein teri jogan tu mera meet
dono milkar banegi preet
tere sur aur mere geet

mujhko agar bhool jaaoge tum
mujhse agar door jaaoge tum
meri muhobbat me taaseer hai
to khichke mere paas aaoge tum
dekho hamaari hogi jeeth
dono milkar banegi preet

Neelaalu kaarena kaalaalu maarena- MuddaMandaaram

నీలాలు కారేనా కాలాలు మారేనా
నీ జాలి నే పంచుకోనా.. నీ లాలి నే పాడలేనా
జాజి పూసే వేళ జాబిల్లి వేళా..
పూల డోల నేను కానా..

సూరీడు నెలరేడు సిరిగల దొరలే కారులె
పూరీ గుడిసెల్లో పేద మనస్సులో వెలిగేటి దీపాలు లె
ఆ నింగి ఈ నెల కొనగల సిరులే లేవు లె
కలిమి లేముల్లో కరిగే ప్రేమల్లో నిరుపేద లోగిళ్ళు లె

ఈ గాలిలో తేలి వెతలను మరిచే వేళలో
కలికి వెన్నెల్లో కలలా కన్నుల్లో కల పారిపోవాలి లె
ఆ తారలే తేరి తళతళ మెరిసే రేయిలో
ఒడిలో నీవుంటే ఒదిగి పోతుంటే
కడతేరిపోవాలి లె..
___________________________________
కొద్ది కాలం క్రితం అనుకోకుండా ఈ పాట తారసపడింది నాకు. మొదటి సారి వినగానే ఎందుకో ఎక్కడో మది గది లో తాళం వేసిపెట్టిన భావోద్వేగాలు కన్నీటి రూపంలో ధారలై కారి బయటకి వచ్చాయి. అసలు ఎందుకు ఈ పాట నా మదిని అంతగా ఆకర్షించిందో ఇప్పటికీ అర్ధం కాదు..కానీ వింటున్నకొద్ది ఇంకా ఇంకా..ఏదో తెలియని బాధా..కాదా..ఏదా ఇది అని అర్ధం కాదె!
నేను పోయినసారి నాలుగు రోజులు ఆపకుండా పగలు రేయి తేడా లేకుండా ఈ పాట వినేసాను..ఐనా తనివి తీరలేదు. ఈ పాట వినటం మొదలుపెడితే, మళ్ళి వారం పాటు అగ్న్యతవాసం లోకి వేల్లిపోతనేమో అని భయపడి..ఈ మద్య అతిగా వినటం మానేసాను.ఎంతో సున్నితమైన గొంతుతో బాలు గారు ఈ పాట పాడి, తానూ కాక మరెవరు ఇలా పాడలేరు అనిపించుకున్నారు.
నా మనసుకి బంధువైపోయి నన్ను బంధించిన ఈ పాట అంటే నాకు చాలా అభిమానం..
పద దాత వేటూరి గారు..సంగీత ప్రదాత రమేష్ నాయుడు గారు ధన్యులు..

Ghallu ghallu ghallu mantu- Swarnakamalam

ఘల్లు ఘల్లు ఘల్లు మంటూ మెరుపల్లె తుళ్లు
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి ఒళ్ళు
నల్ల మబ్బు చల్లని.. చల్లని చిరుఝల్లు
పల్లవించని నేలకు పచ్చని పరవళ్ళు

ఘల్లు ఘల్లు ఘల్లు మంటూ మెరుపల్లే తుళ్లు
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి ఒళ్ళు
వెల్లువొచ్చిసాగని తొలకరి అల్లర్లు
ఎల్లలన్నవే ఎరగని వేగంతో వెళ్ళు..

లయకే నిలయమై నీ పాదం సాగాలి
మలయానిలగతిలో సుమబాలగ తూగాలి
వలలో ఒదుగునా విహరించే చిరుగాలి
సెలయేటికి నటనం నేర్పించే గురువేడి
తిరిగే కాలానికి తీరోకటున్ది
అది నీ పాఠానికి దొరకను అంది
నటరాజ స్వామీ జటాజుటిలోకి చేరకుంటే
విరుచుకుపడు సురగంగకు విలువేముంది..
విలువేముంది...

దూకే అలలకు ఏ తాళం వేస్తారు
కమ్మని కలల పాట ఏ రాగం అంటారు
అలలకు అందునా ఆశించిన ఆకాశం
కలలా కరగటమా జీవితాన పరమార్ధం
వద్దని ఆపలేరు ఉరికే ఊహని
హద్దులు దాటరాదు ఆశల వాహిని
అదుపెరుగని ఆటలాడు వసంతాలు వలదంటే
విరివనముల పరిమళముల విలువేముంది
విలువేముంది..

raave mohini..rasa raaga vaahini- Gopalrao gari abbai

రావే మోహిని రస రాగ వాహిని
మనలో మరులే సుధలై నిలువనీవే..
రావే మోహిని

స్వాసలోని ఆశ నీవే చలువ జాబిలీ
తేనే సోన లోన నేను తేలి ఆడనా చెలి
నిను కోరి విరిసేను నీది ఈ కలువా
నిను చెరి మురిసేను నీవు నా కళవె
ప్రాణమైనా ధ్యానమైనా
నీవే...

నీవే నా మది..అనురాగ కౌముది
నిసిలో శశి వై నడిపే వెలుగు నీవే..

వీడిపోని నీడనై నీ తోడు నడవనా
వాడిపోనీ వలపు పూల మాల నీకు వేయనా
కానరాని సురసీమ భూమి పై వెలిసే
యెనలేని సుఖమేదో నీ జాతే తెలిపే
కోరుకున్న నారి కన్నా
కోరుకున్న వారికన్నా
సిరి ఏదీ...

yenta haayi ee reyi..yenta madhuramee haayi

యెంత హాయి ఈ రేయి
యెంత మధురం ఈ హాయి
చందమామ చల్లగా .. మత్తు మందు చల్లగా
చందమామ చల్లగా పన్నిటి జల్లు జల్లగా

ఒకరి చుపులోకరిపైన విరి తూపులు విసరగా
ఒకరి చుపులోకరిపైన విరితావులు వీచగా
విరితావుల పరవడిలో విరహమతిసయింపగా
విరితావుల ఘుమఘుమలో మేను పరవసింపగా

కానరాని కోయిలలు మనల మేలుకొలుపగా
కానరాని కోయిలలు మనకు జోల పాడగా
మధుర భావ లాహిరిలో మనము తులిపోవగా
మధుర భావ లాహిరిలో మనము తేలిపోవగా

యెంత హాయి ఈ రేయి..యెంత మధురం ఈ హాయి
చందమామ చల్లగా మత్తు మందు చల్లగా..

Yenta ghaatu premayo- paatala bhairavi

యెంత ఘాటు ప్రేమయో..
యెంత తీవ్రామీ క్షణమో

కన్ను చాటు చిన్నది గా
కళలు విరిసేనే నా మనసు మురిసెనే..

యెంత లేత వలపులో
యెంత చాటు మొహములో

కన్నులలో కనినంతనే తెలిసిపోఎనే
నా మనసు నిలిసేనే..

ఈ జాబీలి ఈ వెన్నెల ఈ మలయా నిలము
విరహములో వివరాలను విప్పి చెప్పెనే..
ఓ జాబీలి ఓ వెన్నెల ఓ మలయానిలమా
ప్రియురాలికి విరహాగ్నిని పెంపు చేయరే..

యెంత లేత వలపులో
యెంత చాటు మొహములో..

raanelaa vasantaale- Dance master

రానేలా వసంతాలే..శృతి కానేలా సరాగాలే
నీవే నా జీవన రాగం..స్వరాలా బంధం
నీవే నా యవ్వన కావ్యం..స్మరించే గీతం..
రానేలా వసంతాలే..

ఈ మౌన పంజరాన నే ముగానై..
నీ వేణువూదగానే నీ రాగమై
ఇగిరే సోకమై విరిసే తోటనై
ఏ పాట పాడినా అది పూవులై
అవి నెల రాలిన చిరు తావినై
బదులైన లేని ఆశలారబోసి..
రానేలా వసంతాలే..

ఓ ప్రేమికా చెలియా ఒడి చేరవా
ఈ చెలిమిని ఇపుడే దరిచేర్చావా
రగిలే తాపమే యదలో తీరగా
నీ చూపుతోనే చలి తీరగా
నీ స్పర్శ తో నే మది పాడగా
యద మీటి పోయే ప్రేమగీతిలాగా
రానేలా వసంతాలే..

March 13, 2010

pagalaite doravera

పగలైతే దొరవేరా..రాతిరి నా రాజువి రా..
పక్కనా నువ్వుంటే ప్రతిరాత్రి పున్నమి రా..

పగలైతే నాలో నీ సొగసంతా దాగెర
రేయైతే వెన్నెలగా బయలంత నిండెరా..
రాతిరి నా రాజువు ర

నే కొలిచే దొరవైనా
నను వలచే నా రాజువే
కలకాలం ఈలాగే నిలిచే నీ దాననే
పక్కనా నీవుంటే..ప్రతిరాత్రి పున్నమి రా
_______________________________________

దేవులపల్లి వారి కలం నుండి జాలువారి ,జానకి గారి కోకిల కంఠం తో "బంగారూ పంజరం" లో బంధించబడిన ఈ పాట.. వాణిశ్రీ, సోగ్గాడు శోభన్ ల మీద చిత్రీకరించారు.. పున్నమి వెన్నెల..ఆ నిండు జాబీలి లో సొగసైన తన చేలికాడిని తలచి సిగ్గుల మొగ్గై, పరవశిస్తూ పాడే పాట...వినసొంపుగా...కంఠం సహకరిస్తే..కూని రాగం తీసుకునే అంత సొంపుగా ఉంటుంది.. :)

sruti layalu- telavaarademo swami..

తెలవారదేమో స్వామి.. నీ తలపుల మునుకలో
అలసిన దేవేరి..అలమేలు మంగకు..

చెలువమునేలగ చెంగట లేవని
కలతకు నెలవై నిలచిన నెలతకు
కలల అలజడికి నిద్దుర కరువై
అలసిన దేవరి..అలసిన దేవేరి
అలమేలు మంగకు..
తెలవారదేమో స్వామి..

మక్కువ మీరగ అక్కున చేరిచి
అంగజు కేళిని పొంగుచు తేల్చగ
ఆ మత్తునే మది మరి మరి తలచగ
మరి మరి తలచగ
అలసిన దేవేరి..
అలమేలు మంగకు..
తెలవారదేమో స్వామీ..

ee turupu..aa paschimam..padamati sandhya raagam

ఈ తురుపు..ఆ పశ్చిమం సంగమించిన ఈ శుభవేళ
పడమటి సంధ్యా రాగాలెవో పారాణి పూచెను లె..

you ఆవకాయ్..మీ icecream
this is the heart and sweet lifes dream
united states of hearts we have
like indian namaste ..

ఆకాశంలో తార, సుడిగాలికారని దీపం
గుడి లేని దైవం కోసం వడి చేరుకున్నది లె
సాగరంలో కెరటం.. ఉప్పొంగిన నా హృదయం
అలిసేది కాదనురాగం..ఈ జన్మ సంగీతం
గ్రహణాలు లేని ఆ తారలన్ని గగనాన కలిసి ఈ వేళలోనే
కలిసింది ఈ బంధం..కలిసింది ఈ బంధం..
ఈ తురుపు..ఆ పశ్చిమం సంగమించిన ఈ శుభవేళ
పడమటి సంధ్యా రాగాలెవో పారాణి పూచెను లె..

చైత్ర కోయిలలెన్నో మైత్రి వేణువులూదే
మనసైన మాటల కోసం మౌనాల ఆశలు పూచే
ఏడేడు రంగుల దీపం..ఆ నింగిలో హరి చాపం
అరుణాల రుధిరం తోనే రుణమైనది ప్రియబంధం
ఏ దేశమైనా ఆకాశమొకటే..ఏ జంటకైనా అనురాగమొకటే
అపురూపం ఈ ప్రణయం..అపురూపం ఈ ప్రణయం

ఈ తురుపు..ఆ పశ్చిమం సంగమించిన ఈ శుభవేళ
పడమటి సంధ్యా రాగాలెవో పారాణి పూచెను లె..