యెంత హాయి ఈ రేయి
యెంత మధురం ఈ హాయి
చందమామ చల్లగా .. మత్తు మందు చల్లగా
చందమామ చల్లగా పన్నిటి జల్లు జల్లగా
ఒకరి చుపులోకరిపైన విరి తూపులు విసరగా
ఒకరి చుపులోకరిపైన విరితావులు వీచగా
విరితావుల పరవడిలో విరహమతిసయింపగా
విరితావుల ఘుమఘుమలో మేను పరవసింపగా
కానరాని కోయిలలు మనల మేలుకొలుపగా
కానరాని కోయిలలు మనకు జోల పాడగా
మధుర భావ లాహిరిలో మనము తులిపోవగా
మధుర భావ లాహిరిలో మనము తేలిపోవగా
యెంత హాయి ఈ రేయి..యెంత మధురం ఈ హాయి
చందమామ చల్లగా మత్తు మందు చల్లగా..
Eekala kadha
-
Hospital lo cherina kottallo, gundeneppi vacchina patient ni chudamante,
Emergency room ki daari telika, mottaaniki vetukkoni ER ki cheraanu.
Ardharaatri ...
No comments:
Post a Comment