పగలైతే దొరవేరా..రాతిరి నా రాజువి రా..
పక్కనా నువ్వుంటే ప్రతిరాత్రి పున్నమి రా..
పగలైతే నాలో నీ సొగసంతా దాగెర
రేయైతే వెన్నెలగా బయలంత నిండెరా..
రాతిరి నా రాజువు ర
నే కొలిచే దొరవైనా
నను వలచే నా రాజువే
కలకాలం ఈలాగే నిలిచే నీ దాననే
పక్కనా నీవుంటే..ప్రతిరాత్రి పున్నమి రా
_______________________________________
దేవులపల్లి వారి కలం నుండి జాలువారి ,జానకి గారి కోకిల కంఠం తో "బంగారూ పంజరం" లో బంధించబడిన ఈ పాట.. వాణిశ్రీ, సోగ్గాడు శోభన్ ల మీద చిత్రీకరించారు.. పున్నమి వెన్నెల..ఆ నిండు జాబీలి లో సొగసైన తన చేలికాడిని తలచి సిగ్గుల మొగ్గై, పరవశిస్తూ పాడే పాట...వినసొంపుగా...కంఠం సహకరిస్తే..కూని రాగం తీసుకునే అంత సొంపుగా ఉంటుంది.. :)
Eekala kadha
-
Hospital lo cherina kottallo, gundeneppi vacchina patient ni chudamante,
Emergency room ki daari telika, mottaaniki vetukkoni ER ki cheraanu.
Ardharaatri ...
No comments:
Post a Comment