తెలవారదేమో స్వామి.. నీ తలపుల మునుకలో
అలసిన దేవేరి..అలమేలు మంగకు..
చెలువమునేలగ చెంగట లేవని
కలతకు నెలవై నిలచిన నెలతకు
కలల అలజడికి నిద్దుర కరువై
అలసిన దేవరి..అలసిన దేవేరి
అలమేలు మంగకు..
తెలవారదేమో స్వామి..
మక్కువ మీరగ అక్కున చేరిచి
అంగజు కేళిని పొంగుచు తేల్చగ
ఆ మత్తునే మది మరి మరి తలచగ
మరి మరి తలచగ
అలసిన దేవేరి..
అలమేలు మంగకు..
తెలవారదేమో స్వామీ..
భాషా బాధలు బాలముడతలు
-
ఈ మధ్య మనం పరభాష లో కాస్త ప్రావీణ్యం సంపాయించాం లే. అలా అని నాకు నేనె ఒక
బిరుదు కూడా తగిలించేస్కున్నాను.. స్పానిషారాధ అని!
క్లినిక్ కి మొన్న ఒక పెద్దాయ...
No comments:
Post a Comment