ఘల్లు ఘల్లు ఘల్లు మంటూ మెరుపల్లె తుళ్లు
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి ఒళ్ళు
నల్ల మబ్బు చల్లని.. చల్లని చిరుఝల్లు
పల్లవించని నేలకు పచ్చని పరవళ్ళు
ఘల్లు ఘల్లు ఘల్లు మంటూ మెరుపల్లే తుళ్లు
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి ఒళ్ళు
వెల్లువొచ్చిసాగని తొలకరి అల్లర్లు
ఎల్లలన్నవే ఎరగని వేగంతో వెళ్ళు..
లయకే నిలయమై నీ పాదం సాగాలి
మలయానిలగతిలో సుమబాలగ తూగాలి
వలలో ఒదుగునా విహరించే చిరుగాలి
సెలయేటికి నటనం నేర్పించే గురువేడి
తిరిగే కాలానికి తీరోకటున్ది
అది నీ పాఠానికి దొరకను అంది
నటరాజ స్వామీ జటాజుటిలోకి చేరకుంటే
విరుచుకుపడు సురగంగకు విలువేముంది..
విలువేముంది...
దూకే అలలకు ఏ తాళం వేస్తారు
కమ్మని కలల పాట ఏ రాగం అంటారు
అలలకు అందునా ఆశించిన ఆకాశం
కలలా కరగటమా జీవితాన పరమార్ధం
వద్దని ఆపలేరు ఉరికే ఊహని
హద్దులు దాటరాదు ఆశల వాహిని
అదుపెరుగని ఆటలాడు వసంతాలు వలదంటే
విరివనముల పరిమళముల విలువేముంది
విలువేముంది..
Eekala kadha
-
Hospital lo cherina kottallo, gundeneppi vacchina patient ni chudamante,
Emergency room ki daari telika, mottaaniki vetukkoni ER ki cheraanu.
Ardharaatri ...
No comments:
Post a Comment