March 15, 2010

raave mohini..rasa raaga vaahini- Gopalrao gari abbai

రావే మోహిని రస రాగ వాహిని
మనలో మరులే సుధలై నిలువనీవే..
రావే మోహిని

స్వాసలోని ఆశ నీవే చలువ జాబిలీ
తేనే సోన లోన నేను తేలి ఆడనా చెలి
నిను కోరి విరిసేను నీది ఈ కలువా
నిను చెరి మురిసేను నీవు నా కళవె
ప్రాణమైనా ధ్యానమైనా
నీవే...

నీవే నా మది..అనురాగ కౌముది
నిసిలో శశి వై నడిపే వెలుగు నీవే..

వీడిపోని నీడనై నీ తోడు నడవనా
వాడిపోనీ వలపు పూల మాల నీకు వేయనా
కానరాని సురసీమ భూమి పై వెలిసే
యెనలేని సుఖమేదో నీ జాతే తెలిపే
కోరుకున్న నారి కన్నా
కోరుకున్న వారికన్నా
సిరి ఏదీ...

No comments:

Post a Comment